9989944788
info@agqgenex.com
Login
Register
View Cart (₹0.00)
Search
Home
PRAWNS
Vannamei
VIROCH
AGQ విరోచ్
:
(వైట్ స్పాట్ )& అన్ని రకాల వైరల్ వ్యాధుల నివారిణి.వివిధ రకాల విశిష్ట హెర్బల్ పదార్థములచే తయారు చేయబడి అన్ని రకాల వైరస్ వ్యాధుల వ్యాప్తిని ఆపుతూ కల్చర్ సురక్షితంగా ఉంచే ఉత్పాదన విరోచ్.విరోచ్ ఒక అద్భుతమైన ఉత్పాదనగా అనేకమైన రైతుల ద్వారా నిరూపించడం జరిగింది
GROWTH PRIME
గ్రూత్ ప్రైమ్
:గ్రూత్ ప్రైమ్ ఒక శాంతి వంతమైన ఉపయోగకార ప్రోబయోటెక్ ల మిశ్రముమ్ గ్రూత్ ప్రైమ్ మేత ద్వారా ఉపయోగించుట వలన రొయ్య ఆహార నాళములను శక్తివంతంగా వ్యధీ నిరోధకంగా ఉంచుటలో ఉపయోగపడుతుంది వివిధరకాల విలువైన ఉపయోగకరమైన ఎంజైమ్లను ఉత్పత్తి చేయు బాసిల్లస్ ఉండుటచే మెటా అరుగుదల వృద్ధి చెందును
OXY-RICH-Granules
ఆక్సీరిచ్
:ఆక్సీరిచ్ గ్రాన్యూల్ ఒక అధునాతన ఉత్పాదన జియోలైట్ ను ఉపయోగించి ఏ ఉత్పాదనను తయారుచేయుటవలన చెరువు బాటంలోని విషవాయులను అందులో ఉంచుతుంది ఆక్సీరిచ్ గ్రాన్యూవల్స్లోని పదార్ధము నీటిలోని డి ఓ హెచ్చుతగులను క్రమబద్దీకరిస్తుంది.అమ్మోనియాను కూడా అదుపులోవుంచుటకు కూడా తోడ్పడుతుంది ముఖయంగా చెరువులోని హైడ్రోజన్ సెల్ఫీడ్ ని అరికడుతుంది
D-SLUDGE
డి -స్లడ్జ్
:డి -స్లడ్జ్ అనేది ఒక సాంకేతిక పద్దతి ద్వారా పరీక్షించి ఫార్ములేషన్ చేయపడిన ఒక ఉపయోగకరమైన బాక్టీరీయా మిశ్రమాం .అంతేకాకుండా ఉపయోగకరమైన ఎంజైములు ఈ ఉత్పత్తి నందు ఉపయోగించడం జరిగింది ముఖ్యంగా డి -స్లడ్జ్ ద్వారా చేరులయందు ఉత్పత్తి అయ్యే విషపూరిత వాయువులు అయినటువంటి నైట్రేట్ ను అరికట్టడం జరుగుతుంది .డి -స్లడ్జ్ లో వున్నా ఉపయోగకరమైన బాక్టీరీయా వలన రొయ్యకు హానికరమైనతోవంటి అమోనియ వ్యర్దాలను తొలగించడం జరుగుతుంది డి -స్లడ్జ్ ప్లవకాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది
LIV-LEGEND
లివ్ లెజెండ్
:లివ్ లెజెండ్ ఒక శక్తివంతమైన విలువైన ఉత్పాదన .రొయ్య ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతు,రొయ్య చురుకుదనాన్ని పెంచుతూ రైతుకు ఎంతగానో ఉపయోగపడుతుంది .రొయ్య హెపాటీ వక్రియట్ ను ఆరోగ్యవంతంగా చేయూటలో లివ్ లెజెండ్ ఎంతో సహకరిస్తుంది .రొయ్యలో వ్యాధినిరోధకతను పెంచుతుంది.
PS FORTE
పీస్ ఫోర్ట్
:
పీస్ ఫోర్ట్ ఒక సాంకేతికంగా నిరూపితమైన బాక్టీరీయా మరియు ఎంజైముల మిశ్రమం ముఖ్యంగా పీస్-ఫోర్ట్ చెరువులోని ఆర్గానిక్ పదార్దాలను అదుపులో ఉంచుతుంది చెరువులోని మెత వ్యర్దాలను అరికడుతుంది పీస్ ఫోర్ట్ వాడటం వలన సాయిల్ కండిషనర్ వాడుకకు ఆయే ఖర్చు ను తాగించవచ్చును వివిధ రకాల ఉపయోగకర జంతు మరియు ప్లవకాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది
VIT-C
విటమిన్ సి
:విటమిన్ సి రొయ్య యొక్క ఎదుగుదల ఉపయోగపడుతుంది కల్చర్ మొదటి నుంచి విటమిన్ సి వాడినట్లైతే రొయ్య ఎదుగుదల మరియు చురుకుతనం వైధీ నిరోధకత పెంచుటలో ఉపయోగపడుతుంది మౌల్టింగ్ ప్రక్రియను సహాయపడి రొయ్య ఒత్తిడికి లోనవకుండా కాపాడుతుంది
VIBROT
వీబీరియట్
:
వైట్ గట్ అన్ని రకాల విబ్రియో బాక్టీరీయా నివారిణి .ఆధునిక విబ్రియో బారినుండి కల్చర్ ని కాపాడును అన్ని రకాల హానికర బాక్టీరీయా కలుగజేయు వ్యాధులను అరికడుతుంది పూర్తిగా న్యచురల్ హెర్బల్ పదార్ధాలచే తయారు చేయబడినది కావున ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.
BIO-AMMOCARE
బయో అమోకేర్
:బయో అమోకేర్ వివిధ రకాల ఉపయోగకరమైన బాక్టీరీయా కల్చర్ చే అమోకేర్ తయారుచేయబడి రొయ్యల సాగు నీటిని సాయిల్ ను శుబ్రపరిచే ప్రక్రియ లో ఎంతో తోడ్పడు ఉత్పాదన బయో అమోకేర్ అమ్మోనియా శాతాన్నీ మూడు రోజుల వ్యవధిలో తాగించడం జరిగింది అమ్మోనియా సాతాన్నీ నియంత్రించడమ్ లబ్వ్ రిపోర్ట్ ఆధారంగా గుర్తించడం జరిగినది వివిధ రకాల విషవాయువుల బారి నుండి కల్చర్ ను కాపాడగల సామర్థ్యం వున్నా ఉత్పాదన బయోఅమోకేర్
Gallery
Photo Gallery
Video Gallery
About Us
FAQ
Blog
Contact Us
Brihaspathi AGQ Genex pvt ltd...
SHOP THE BEST DEALS ON ALL AQUACULTURE PRODUCTS & BRANDS ONLINE
READ MORE
Brihaspathi AGQ Genex Pvt.Ltd.
SHOP THE BEST DEALS ON ALL AQUACULTURE PRODUCTS & BRANDS ONLINE
READ MORE
Previous
Next
Aqua Products
See all our AQUA Products from here
VIROCH
₹4200
View Product
GROWTH PRIME
₹2475
View Product
OXY-RICH
₹3450
View Product
D-SLUDGE
₹2475
View Product
LIV-LEGEND
₹3060
View Product
PS FROTE
₹600
₹650
View Product
VIT-C
₹2475
View Product
VIBROT
₹4600
View Product
BIO-AMMOCARE
₹5000
View Product
Latest Blog
See all our latest articles and news from below
Bio-ammocare
Read More
AGQ
Read More
AGQ-MIN
Read More
Subscribe To Our Newsletter
Subscribe